Today's top tech news in Telugu : AI,Pentagon,apple and Google check the world

👉Today's top tech news: AI,Pentagon,apple and Google check the world 💹


 AI Apple Google open a pentagon టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పెద్ద అప్డేట్స్ 

 టెక్నాలజీ, ప్రపంచం, ప్రస్తుతం ఒకే దిశలో పరిగెడుతూ ఉంటాయి.  కానీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్......)Ai ఒక సాధారణ Ai రేస్ కాదు ఇప్పుడు దేశాల భద్రత, ప్రపంచ మార్కెట్ విలువలు, భవిష్యత్తు ఉద్యోగాలు, అన్ని Ai చుట్టూనే తిరుగుతున్నాయి. ఈరోజు వచ్చిన ముఖ్యమైన tech వార్తలను పూర్తి వివరాలతో ఇక్కడ మనం చూద్దాం.

1. అమెరికా రక్షణ శాఖతో Google Microsoft, open AI, భారీ Ai ఒప్పందాలు చేసుకున్నాయి. 👇

 అమెరికా Pentgon ఇప్పుడు Ai నీ నేరుగా మిలిటరీ నెట్వర్క్ లో ఉపయోగించేందుకు పెద్ద అడుగు వేసింది. Open AI Google Microsoft Amazon Aws వంటి దిగ్గజ సంస్థలతో అమెరికా ఒప్పందాలు కుదురుచుకుంది.. 


•అసలు మేటర్ ఏంటంటే.👇
ఈ ఏఐ మోడల్స్ను క్లాసిఫైడ్ మిలిటరీ నెట్వర్క్లు deploy చేస్తున్నారు.  దీనివల్ల యుద్ధ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవచ్చు భారీ డేటాను సెకండ్లలో విశ్లేషించవచ్చు.   ఆటోమేటిక్ సర్వే లైన్స్ అండ్ ప్రొడక్షన్ సాధ్యమవుతుంది పెంటగాన్  ఇప్పటికే genaimil  అనే platform నీ ఉపయోగస్తుంది. 13 లక్షల సైనిక సిబ్బంది దీనిని వాడుతున్నారు. 

•ఇది పెద్ద విషయం ఎందుకంటే.👇

ఇది ఒక చాలా పెద్ద క్లియర్ సిగ్నల్ అన్నమాట.. Ai  అనేది ఒక chatgpt దగ్గరనే ఆగిపోలేదు ఇప్పుడు ఇది నేషనల్ వెపన్ గా మారిందని చెప్పవచ్చు. అమెరికా చైనా మధ్య ఏఐ సూపర్వైన్సీ రేస్ ఇప్పుడు మరింత తీవ్రంగా మారబోతుంది అని చెప్పవచ్చు.  దీనివల్ల ప్రపంచనికి చాలా ఇబ్బందిగా మారవచ్చు.
 కొన్ని పరీక్షల్లో ఏఐ మోడల్స్ న్యూక్లియర్ స్ట్రైక్ రికమండేషన్స్ ఇచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి.  దీంతో ఎక్స్పర్ట్స్ ఆందోళన చెందుతున్నారు తప్పు డేటా ఆధారంగా ఆ యుద్ధ నిర్ణయాలు Ai తీసుకొని ప్రమాదం ఉంది. ఇవి భవిష్యత్తులో ప్రపంచ భద్రతపై ప్రభావం చూపవచ్చు. 

2.openAi ఇండియా లో భారీగా విస్తరణ. 👇
 OpenAi ఇప్పుడు భారత మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. 
కంపెనీ meta, Google , Netflix, Aws వంటి కంపెనీల నుంచి senior ఎగ్జిక్యూటివ్స్ ని heir చేస్తుంది. 
 ఇది ఎందుకు india అంత ముఖ్యమైనది అనేది చూద్దాం.
ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 
భారీగా జనాభా.💥
Ai users future లో ప్రపంచంలో అతిపెద్ద 
మార్కెట్   ఇండియానే కావచ్చు.
Developers.💥
భారత్ developers ప్రపంచంలో Ai ecosystem కి backbone గా మారాబోతుంది.

•లోకల్ లాంగ్వేజ్ Ai.💥
 తెలుగు హిందీ తమిళం బండి భాషల్లో ఏఐ డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల భారత Startups కి కొత్త అవకాశాలు 
 అలాగే ఏ జాబ్స్ పెరగడం లోకల్ ఏఐ టూల్స్ రావడం ఇండియన్ ఎంటర్ప్రైజెస్ లో Ai వేగవంతం అవుతుంది.

3. Apple పెద్ద నిర్ణయం – iPhone లో ఏ AI కావాలంటే అది ఎంపిక చేసుకునే అవకాశం👇

Apple ఒక కీలక మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. iOS 27 నుంచి users తమకు నచ్చిన AI model ని Siri కోసం ఎంపిక చేసుకునే అవకాశం ఉండొచ్చని reports చెబుతున్నాయి. 
The Times of India +1
దీని అర్థం ఏమిటి?
ఇప్పటివరకు:
Siri = Apple AI మాత్రమే
భవిష్యత్తులో:
OpenAI
Google Gemini
Anthropic Claude
ఇతర AI providers
వీటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
ఇది ఎందుకు revolutionary?
ఇది smartphone ecosystem ని పూర్తిగా మార్చేస్తుంది.
ఎందుకంటే:
“Phone operating system కంటే AI assistant ముఖ్యం అవుతున్న కాలం మొదలైంది.”

Post a Comment

0 Comments